Gukesh: ఛాంపియన్ ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన గుకేశ్..! 6 d ago
ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా 18 ఏళ్ల గుకేశ్ అవతరించిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో జరిగిన ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి అతను విశ్వ విజేతగా నిలిచాడు. ఆ టైటిల్‌ను అతి చిన్న వయసులోనే గెలిచి రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో గుకేశ్ తాజాగా స్వదేశానికి చేరుకున్నారు.